తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనాను ఎదుర్కొడానికి ఉచితంగా మందుల పంపిణీ - మంచిర్యాలలో ఉచిత మందుల పంపిణీ

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్​ను ఎదుర్కొడానికి... రోగనిరోధక శక్తిని పెంచే హోమియోపతి మందులను మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉచితంగా పంపిణీ చేశారు.

Homeopathy medicine distribution for corona at mancheriala
కరోనాను ఎదుర్కొడానికి ఉచితంగా మందుల పంపిణీ

By

Published : Mar 16, 2020, 9:43 AM IST

మంచిర్యాల జిల్లా కేంద్రంలో హైటెక్ కాలనీ వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హోమియోపతి వైద్యుడు రామకృష్ణ ఉచితంగా హోమియోపతి మందులను పంపిణీ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా... నివారణ చర్యలను గురించి అవగాహన కల్పించారు.

కరోనాను ఎదుర్కొడానికి ఉచితంగా మందుల పంపిణీ

కరోనా గురించి భయపడనవసరం లేదని... వ్యక్తిగత శుభ్రత, కొన్ని జాగ్రత్తలు పాటిస్తే... మన దేశం నుంచి మహమ్మారిని పంపిచేయవచ్చని రామకృష్ణ వెల్లడించారు. అవసరమైన వారికి తన క్లినిక్ సంప్రదిస్తే ఉచితంగా హోమియోపతి మందులు అందిస్తామని చెప్పారు.

ఇవీ చూడండి:కరోనా ఎఫెక్ట్​: సరిహద్దుల మూసివేత

ABOUT THE AUTHOR

...view details