తెలంగాణ

telangana

ETV Bharat / state

మంచిర్యాల జిల్లాలో రంగేళి హోలీ... హంగామా కేళీ

హోలీ వేడుకలను చిన్నాపెద్దా తేడా లేకుండా జరుపుకుంటున్నారు. రంగులను చల్లుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

By

Published : Mar 21, 2019, 12:19 PM IST

సంబురాల్లో పిల్లలు

సంబురాల్లో పిల్లలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో హోలీ సంబురాలు అంబరాన్నంటుతున్నాయి. పట్టణంలో ఎక్కడ చూసినా పిల్లలు రంగులు చల్లుకుంటూ కనిపించారు. వివేకానంద వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏఎంసీ మైదానంలో హోలీ నిర్వహించారు. చిన్నారులు చిట్టి చేతులతో రంగుల వర్షం కురిపించారు. మందమర్రి, చెన్నూర్, కోటపల్లిలో యువత రంగులు చల్లుకుంటూ వేడుకల్లో పాలుపంచుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details