తెలంగాణ

telangana

ETV Bharat / state

కొండమ్మకు మువ్వన్నెల చీర

ప్రకృతిలో దేశభక్తి వెల్లివిరిసింది. కొండమ్మ మువ్వన్నెల చీర కట్టినట్టు.. మట్టి గుట్ట జాతీయ జెండా రూపంలో దర్శనిమిచ్చింది.

కొండమ్మకు మువ్వన్నెల చీర
కొండమ్మకు మువ్వన్నెల చీర

By

Published : Nov 27, 2019, 3:34 PM IST

కొండమ్మకు మువ్వన్నెల చీర
మంచిర్యాల జిల్లా కాసిపేట్​ మండలం గోండు గూడెంలో ఓ కొండ మువ్వన్నెల జెండాను తలపిస్తోంది. మందమర్రి ప్రాంతంలోని కళ్యాణి ఖని ఉపరితల గనిలో వెలికి తీసిన మట్టిని గ్రామ సమీపంలో గుట్టలుగా పోశారు. ఇలా మట్టిగా పోసిన గుట్ట ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటోంది.

గుట్ట కింది భాగంలో పచ్చని చెట్లు పెరగడం, మధ్య భాగంలో సుద్ధ మట్టి తెలుపులో.. పైన ఎర్రగా ఎర్రమట్టి ఉండటం వల్ల జాతీయ జెండా రంగులో కనిపిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details