మంచిర్యాల జిల్లా జన్నారంలోని కవ్వాల్ అభయారణ్యంను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీదేవి సందర్శించారు. రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్ఛం అందించారు.
అడవుల్లో హైకోర్టు న్యాయమూర్తి పర్యటన - high court judge visit basara temple
మంచిర్యాల జిల్లా అభయారణ్యాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీదేవి సందర్శించారు. ఆమెకు రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ పుష్ప గుచ్ఛం అందించారు.
అడవుల్లో హైకోర్టు న్యాయమూర్తి పర్యటన
బాసరలో సరస్వతి అమ్మవారి దర్శనం అనంతరం.. జన్నారంలోని అడవులను పర్యాటక శాఖ సఫారీ వాహనంలో ఆమె క్షేత్రస్థాయి పర్యటన చేశారు.
ఇదీ చదవండి:'వకీల్‌సాబ్'లో పవన్ ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్!