మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో బుధవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షానికి చెట్లు నేలకొరిగాయి. చొప్పరిపల్లి రాష్ట్రీయ రహదారిపై భారీ చెట్లు పడి పోవడం వల్ల రాకపోకలు నిలిచిపోయాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పోలీసులు చెట్లు తొలగించే పనిలో నిమగ్నమయ్యారు.
నేలకొరిగిన భారీ చెట్లు... రాకపోకలకు అంతరాయం - manchirial district news
బెల్లంపల్లిలో ఈదురుగాలులతో కూడిన భారీవర్షం కురిసింది. ఈదురుగాలుల వల్ల భారీ వృక్షాలు నేలకొరగడం వల్ల రాకపోకలకు అంతరాయం కలిగింది.
నేలకొరిగిన భారీ చెట్లు... రాకపోకలకు అంతరాయం