మంత్రి కేటీఆర్ స్ఫూర్తితో 'గిఫ్ట్ ఏ స్మైల్' కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అంబులెన్స్‌లను అందజేసేందుకు ముందుకు వచ్చారు. ఈ మేరకు నడిపెల్లి ఛారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ విజిత్కుమార్తో కలిసి అంబులెన్స్‌ల కొనుగోలు కోసం ట్రస్ట్ తరఫున రూ. 20.50 లక్షల చెక్కును మంత్రి కేటీఆర్‌కు అందజేశారు.
గిఫ్ట్ ఏ స్మైల్: మంత్రి కేటీఆర్‌కు చెక్కు అందజేసిన ఎమ్మెల్యే దివాకర్‌రావు - MLA Divakar Rao
'గిఫ్ట్ ఏ స్మైల్' కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అంబులెన్స్‌ల కొనుగోలుకు ముందుకొచ్చారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్‌కు రూ.20.50 లక్షల చెక్కును అందజేశారు.

గిఫ్ట్ ఏ స్మైల్: మంత్రి కేటీఆర్‌కు చెక్కు అందజేసిన ఎమ్మెల్యే దివాకర్‌రావు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే దివాకర్‌రావు, ట్రస్టు ఛైర్మన్ విజిత్కుమార్లను మంత్రి కేటీఆర్ అభినందించారు.
ఇదీ చూడండి:-దిల్లీ రోడ్లు జలమయం- భారీగా ట్రాఫిక్ జామ్