మంచిర్యాల జిల్లా చెన్నూర్‌లో గాంధీ సంకల్ప యాత్ర
'గాంధీ మార్గంలో దేశాభివృద్ధికి మోదీ కృషి' - మంచిర్యాల జిల్లా చెన్నూర్‌లో గాంధీ సంకల్ప యాత్ర
మంచిర్యాల జిల్లా చెన్నూరులో భాజపా ఆధ్వర్యంలో గాంధీ సంకల్ప యాత్ర నిర్వహించారు. మహాత్మా గాంధీ భావాలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే ఈ యాత్ర చేస్తున్నట్లు మాజీ ఎంపీ వివేక్ తెలిపారు.

మంచిర్యాల జిల్లా చెన్నూర్‌లో గాంధీ సంకల్ప యాత్ర
గాంధీ మార్గాలను అనుసరించి ప్రధాని మోదీ దేశాభివృద్ధికి కృషి చేస్తున్నారని మాజీ ఎంపీ వివేక్ అన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్‌లో నిర్వహించిన గాంధీ సంకల్ప యాత్రలో ఆయన పాల్గొన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్య జఠిలం కావడానికి తెరాస ప్రభుత్వ వైఖరే కారణమని విమర్శించారు.
- ఇదీ చూడండి : ఆ ఊరు.. అక్రమ అబార్షన్లకు అడ్డా..