తెలంగాణ

telangana

ETV Bharat / state

కర్రల లారీలో చెలరేగిన మంటలు - BELLAMPALLI KALWARI CHURCH

మంచిర్యాల నుంచి బెల్లంపల్లి వైపు వెళ్తున్న కర్రల లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

మంటలను అదుపులోకి తీసుకొచ్చిన అగ్నిమాపక సిబ్బంది

By

Published : Jul 5, 2019, 4:32 PM IST

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కల్వరి చర్చి వద్ద కర్రలతో వెళ్తున్న లారీలో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. లారీ ఇంజన్‌ భాగంలో మంటలు వ్యాపించాయి. రాష్ట్రీయ రహదారిపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనంలో కర్రలు ఉండటం వల్ల ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పోలీసులు ట్రాఫిక్​ను నియంత్రించారు.

వాహనంలో కర్రలు ఉండటం వల్ల ఒక్కసారిగా చెలరేగిన మంటలు

ABOUT THE AUTHOR

...view details