ఈటీవీ భారత్ అవగాహన ర్యాలీపై స్పందన - ఈటీవీ ఈనాడు ఆధ్వర్యంలో ఓటరు అవగాహన ర్యాలీ
మంచిర్యాల జిల్లాలో ఈనాడు-ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నివారణపై నిర్వహించిన అవగాహన సదస్సుకు మంచి స్పందన లభించింది.
![ఈటీవీ భారత్ అవగాహన ర్యాలీపై స్పందన](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4634923-thumbnail-3x2-vysh.jpg)
ఈటీవీ భారత్ అవగాహన ర్యాలీపై స్పందన
ప్లాస్టిక్ నివారణపై ఈనాడు-ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు మంచి స్పందన లభించింది. మంచిర్యాల జిల్లావాసులు ప్లాస్టిక్ కవర్లను తొలగించి బట్ట సంచులను వాడుతున్నారు. తెరాస పట్టణ అధ్యక్షుడు గాదె సత్యం తన ఇంట్లో ఉన్న పాలిథీన్ సంచులను తొలగించారు. తన చుట్టుపక్కల ఉన్న కాలనీవాసులకు ప్లాస్టిక్ చేసే హాని గురించి వివరించి అనంతరం జనపనార సంచులను పంపిణీ చేశారు. తమ కాలనీని ప్లాస్టిక్ రహితంగా మారుస్తామని కాలనీవాసులు ప్రతిజ్ఞ చేశారు.
ఈటీవీ భారత్ అవగాహన ర్యాలీపై స్పందన