కరోనా విపత్కర పరిస్థితిలో నిత్యం ప్రజా రక్షణ కోసం సేవలందిస్తున్న పోలీస్ సేవలు అభినందనీయమని జాగృతి సేవా సమితి పేర్కొంది. మంచిర్యాల పట్టణ పోలీస్ స్టేషన్లో సిబ్బందికి సామాజిక జాగృతి సేవా సమితి అధ్యక్షురాలు సరిత ఓజా ఎన్95 మాస్కులు పంపిణీ చేశారు.
పోలీసులకు ఎన్ 95 మాస్కుల పంపిణీ - మంచిర్యాల జిల్లా వార్తలు
మంచిర్యాల పట్టణ పోలీస్ స్టేషన్లోని సిబ్బందికి సామాజిక జాగృతి సేవా సమితి ఆధ్వర్యంలో ఎన్95 మాస్కులు పంపిణీ చేశారు.

పోలీసులకు ఎన్ 95 మాస్కుల పంపిణీ
పోలీసుల శ్రేయస్సు కోసం స్వచ్ఛంద సంస్థలు సహృదయంతో తమ వంతు సాయం అందించడం పట్ల పోలీసులు కృతజ్ఞతలు తెలిపారు.
Last Updated : Sep 12, 2020, 10:32 PM IST