తెలంగాణ

telangana

ETV Bharat / state

దివ్యాంగులకు ఉచితంగా బస్సు పాసుల పంపిణీ - bus passes distribution

ఆర్టీసీ సహకారంతో దివ్యాంగులకు లయన్స్​ క్లబ్ ఉచిత బస్సు పాసులను అందించింది. సంవత్సరం గడువుతో 50 శాతం రాయితీ కలిగిన పాస్​లను అందజేశారు.

Distribution of bus passes free of cost to the disabled
దివ్యాంగులకు ఉచితంగా బస్సు పాసుల పంపిణీ

By

Published : Feb 18, 2020, 2:43 PM IST

మంచిర్యాల జిల్లాలోని దివ్యాంగులకు లయన్స్ క్లబ్ ఆర్టీసీ సహకారంతో ఉచితంగా బస్సు పాసులను పంపిణీ చేసింది. సంవత్సరం గడువుతో 50 శాతం రాయితీ కలిగి ఉన్న పాసులను దివ్యాంగులకు అందజేశారు.

ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సుమారు వందమందికి బస్సు పాసులను అందజేశామని లయన్స్ క్లబ్ నిర్వాహకులు సత్యపాల్ రెడ్డి తెలిపారు.

దివ్యాంగులకు ఉచితంగా బస్సు పాసుల పంపిణీ

ఇవీ చూడండి:తెల్లవారుజామున చోరీ... మహిళలపై దాడి

ABOUT THE AUTHOR

...view details