తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఇంటర్' తప్పులకు కారణమైనవారిని తప్పించాల్సిందే.. - భాజపా నేతలు

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో భాజపా నేతలు బైక్​ ర్యాలీ నిర్వహించారు. ఇంటర్​ ఫలితాల్లో అవకతవకలకు కారకులైన వారిని పదవుల నుంచి తప్పించాలని డిమాండ్​ చేశారు.

ఫలితాల్లో తప్పులకు కారణమైనవారిని తప్పించాల్సిందే

By

Published : May 2, 2019, 4:16 PM IST

ఇంటర్​ ఫలితాల్లో జరిగిన తప్పులకు విద్యాశాఖ మంత్రి జగదీశ్​రెడ్డిని పదవి నుంచి తప్పించాలని భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొయ్యల ఏమాజి డిమాండ్​ చేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో భాజపా నేతలు ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఫలితాల్లో తప్పులకు కారణమైనవారిని తప్పించాల్సిందే

ABOUT THE AUTHOR

...view details