తెలంగాణ

telangana

ETV Bharat / state

సాంకేతిక లోపంతో రెండు రైళ్ల నిలిపివేత - Discontinuation of two trains due to technical error

సాంకేతిక లోపంతో రెండు రైళ్లను మంచిర్యాల మందమర్రి రైల్వేస్టేషన్​లో నిలిపివేశారు. దీనితో వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.

సాంకేతిక లోపంతో రెండు రైళ్ల నిలిపివేత

By

Published : Jul 18, 2019, 5:29 PM IST

మంచిర్యాల జిల్లా మందమర్రి రైల్వే స్టేషన్​లో సాంకేతిక లోపం కారణంగా రెండు రైళ్లను గంటసేపు నిలిపివేశారు. కాగజ్​ నగర్​ నుంచి హైదరాబాద్​కు వెళ్లే ఇంటర్​సిటీ ఎక్స్​ప్రెస్​, కాగజ్​ నగర్​ నుంచి కరీంనగర్​కి వెళ్లే పుష్​ఫుల్​​ను సుమారు గంటపాటు రైల్వేస్టేషన్లో నిలిపివేశారు. దీనివల్ల వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. అనంతరం రైలు రాకపోకలను పునరుద్ధరించడంతో రైళ్లు నడిచాయి.

సాంకేతిక లోపంతో రెండు రైళ్ల నిలిపివేత

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details