మంచిర్యాల జిల్లాబెల్లంపల్లి పట్టణంలోని కన్నాల బస్తీలో 70 మంది పోలీసులు కట్టడిముట్టడి నిర్వహించారు. సరైన పత్రాలు లేని 41 ద్విచక్ర వాహనాలు, 10 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. బస్తీల్లో అపరిచిత వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
బెల్లంపల్లిలో పోలీసుల నిర్బంధ తనిఖీలు - బెల్లంపల్లి
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో అదనపు డీసీపీ రవికుమార్ ఆధ్వర్యంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు.

బెల్లంపల్లిలో పోలీసుల నిర్బంధ తనిఖీలు
Last Updated : Aug 13, 2019, 7:54 AM IST