బెల్లంపల్లి పట్టణంలో పేదలకు డీసీపీ ఉదయకుమార్ రెడ్డి, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య నిత్యావసర సరుకులు అందజేశారు. పోలీసులు సేవా కార్యక్రమాల్లో ముందుండడం అభినందనీయమన్నారు ఎమ్మెల్యే. లాక్డౌన్ పూర్తయ్యేదాక ప్రజలు ఇళ్లలోనే ఉండాలని డీసీపీ సూచించారు. కరోనా ప్రబలకుండా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ రెహమాన్, మున్సిపల్ ఛైర్పర్సన్ శ్వేత పాల్గొన్నారు.
పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ - లాక్డౌన్
లాక్డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న పేదలకు డీసీపీ, ఎమ్మెల్యే చేతుల మీదుగా నిత్యవసరాలు పంపణీ చేశారు. లాక్డౌన్ పూర్తయ్యే దాకా ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని డీసీపీ సూచించారు.
పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ