తెలంగాణ

telangana

ETV Bharat / state

మంచిర్యాలలో సాంస్కృతిక కార్యక్రమాలు - మహిళ దినోత్సవం

అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని మంచిర్యాల జల్లా కేంద్రంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

Cultural programs on international women's day at mancheriyala
మంచిర్యాలలో సాంస్కృతిక కార్యక్రమాలు

By

Published : Mar 8, 2020, 3:16 PM IST

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎఫ్​సీఏ హాల్​లో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్ హోళీ కేరీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

మంచిర్యాలలో సాంస్కృతిక కార్యక్రమాలు

మహిళలు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొని నృత్యాలు చేస్తూ అందరినీ అలరించారు. ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల మహిళలు కార్యక్రమానికి హాజరయ్యారు.

ఇవీ చూడండి:మగువలు ఏం కోరుకుంటున్నారు?

ABOUT THE AUTHOR

...view details