మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సాంఘిక సంక్షేమ బాలుర పాఠశాలలో లెక్కింపు కేంద్రాన్ని జిల్లా పాలనాధికారి భారతి హోళికేరి, డీసీపీ రక్షిత కె.మూర్తి పరిశీలించారు. ఆరు కేంద్రాల్లో లెక్కింపు తీరును పర్యవేక్షించారు. అంతకుముందు లోనికి అనుమతించాలని జర్నలిస్టులు ధర్నా చేయగా అధికారులు వచ్చి అనుమతి ఇస్తామని చెప్పడం వల్ల ఆందోళన విరమించారు.
'లెక్కింపు కేంద్రాల్లో కలెక్టర్ పరిశీలన' - BELLAMPALLI SOCIAL WELFARE SCHOOL
స్థానిక సంస్థల లెక్కింపు కేంద్రాలను మంచిర్యాల జిల్లా కలెక్టర్ పరిశీలించారు. సిబ్బందికి లెక్కింపు విధానంలో సలహాలు, సూచనలు అందించారు.
తెరాసకు 27, కాంగ్రెస్కు 12, స్వతంత్రులు 8 ఎంపీటీసీ స్థానాల్లో గెలుపు