మంచిర్యాల జిల్లాలో పురపోరుకు సంబంధించిన కౌంటింగ్ కొనసాగుతోంది. జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో 36 వార్డులను 2 కేంద్రాలుగా విభజించి 129 మంది సిబ్బందితో ఓట్ల లెక్కింపు చేపట్టారు. వెబ్ కాస్టింగ్ విధానాన్ని కలెక్టర్ భారతి హొళ్లికేరి పరిశీలించారు.
వెబ్ కాస్టింగ్ విధానాన్ని పరిశీలించిన భారతి హొళ్లికేరీ - Counting continues in manchirayal
మంచిర్యాల జిల్లా కేంద్రంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన లెక్కింపు కొనసాగుతోంది. మధ్యాహం వరకు ఫలితాలు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
మంచిర్యాలలో కొనసాగుతోన్న కౌంటింగ్