రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షం కారణంగా మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలోని రామకృష్ణాపూర్, కల్యాణిఖనీ ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. గనిలోకి వర్షం నీరు చేరడం వల్ల మట్టి వెలికితీత పనులు పూర్తిగా నిలిచిపోయాయి.
ఉపరితల గనుల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి - singareni mines
భారీ వర్షాల కారణంగా రామకృష్ణాపూర్, కల్యాణిఖనీ ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. గనిలోకి నీరు చేరడం వల్ల భారీగా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయినట్లు సింగరేణి అధికారులు తెలిపారు.
ఉపరితల గనుల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి
దీంతో సుమారు 10 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగిందని సింగరేణి అధికారులు తెలిపారు.
ఇవీ చూడండి: ప్రగతిభవన్ ముట్టడికి యత్నించిన 31 మంది ఎన్‌ఎస్‌యూఐ నేతల అరెస్టు