తెలంగాణ

telangana

ETV Bharat / state

నిన్న అట్టహాసంగా ప్రారంభించారు... నేడు రద్దు చేశారు - కోల్ ఇండియా క్రీడలు రద్దు

కరోనా వైరస్ నేపథ్యంలో మందమర్రి ఏరియా రామకృష్ణాపూర్​లో జరుగుతున్న కోల్ ఇండియా క్రీడలు రద్దు చేశారు. నిన్న అట్టహాసంగా ప్రారంభమైన ఈ పోటీలను నేడు రద్దు చేశారు.

coal india games are cancelled due to corona at mancheriyala
నిన్న అట్టహాసంగా ప్రారంభించారు... నేడు రద్దు చేశారు

By

Published : Mar 15, 2020, 2:46 PM IST

మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియా రామకృష్ణాపుర్​లో జరుగుతున్న కోల్ ఇండియా పోటీలను సింగరేణి అధికారులు రద్దు చేశారు. రామకృష్ణాపూర్ ఠాగూర్ స్టేడియంలో సింగరేణి డైరక్టర్ చంద్రశేఖర్ అట్టహాసంగా ప్రారంభించగా... కరోనా నేపథ్యంలో వాటిని నేడు రద్దు చేశారు.

నిన్న అట్టహాసంగా ప్రారంభించారు... నేడు రద్దు చేశారు

ఏడు రాష్ట్రాల్లో 10 బొగ్గు పరిశ్రమల నుంచి వచ్చిన 350 మంది కార్మిక క్రీడాకారులు వెనుదిరగాల్సి వచ్చింది.

ఇవీ చూడండి:ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా మొదటి వార్షికోత్సవం

ABOUT THE AUTHOR

...view details