తెలంగాణ

telangana

ETV Bharat / state

రక్తదానం చేసేందుకు యువత మందుకు రావాలి - రక్తదానం

మంచిర్యాల జల్లా కేంద్రంలో ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటుచేశారు.

రక్తదానం చేసేందుకు యువత మందుకు రావాలి

By

Published : Jun 14, 2019, 6:44 PM IST

ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లా రెడ్​క్రాస్​ ఆధ్వర్యంలో శిబిరాన్ని ఏర్పాటుచేశారు. రవాణా శాఖ అధికారి వివేకానంద రక్తదానం చేశారు. యువత ఆ అంశంపై ఉన్న అపోహలను తొలగించుకొని ముందుకురావాలని విజ్ఞప్తి చేశారు.

మంచిర్యాల పట్టణానికి చెందిన రక్తదాత సంతోష్​ తాను ఇప్పటి వరకు 70 సార్లు రక్తదానం చేసినట్లు తెలిపారు. ఉత్తమ రక్తదాతగా గవర్నర్​ మీదుగా అవార్డు అందుకున్నానన్నారు.

రక్తదానం చేసేందుకు యువత మందుకు రావాలి

ఇవీ చూడండి: పెట్రో ధరల పెరుగుదలకు కారణం తెలుసా?

ABOUT THE AUTHOR

...view details