తెలంగాణ

telangana

ETV Bharat / state

ఒక్కో స్థానానికి ఒక్కో లడ్డు - mancheriyala

303 పార్లమెంట్ స్థానాల్లో గెలిచి రెండోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణం చేస్తున్నా సందర్భంగా మంచిర్యాల జిల్లాలో లడ్డూలు పంచిపెట్టారు.

లడ్డులు పంపిణీ చేసిన భాజపా శ్రేణులు

By

Published : May 30, 2019, 3:56 PM IST

మంచిర్యాల జిల్లా కేంద్రంలో భాజపా శ్రేణులు లడ్డూల పంపిణి చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా 303 పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకున్న మోదీ ప్రభుత్వాన్ని అభినందిస్తూ మంచిర్యాల మార్కెట్ సముదాయంలో 303 ఎంపీ స్థానాలకు 303 లడ్డూలను పంపిణీ చేశారు. బాటసారులకు మజ్జిగ పంపిణీ చేశారు. జాతీయ స్థాయిలో అత్యధిక స్థానాలు సంపాదించిన కమలం రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా జెండా ఎగుర వేస్తుందని భాజపా రాష్ట్ర కౌన్సిల్​ మెంబర్ రమేశ్​ ధీమా వ్యక్తం చేశారు.

లడ్డులు పంపిణీ చేసిన భాజపా శ్రేణులు

ABOUT THE AUTHOR

...view details