తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రభుత్వాస్పత్రిలో వింత శిశువు జననం - వింత శిశువుకి జన్మనిచ్చిన మహిళ

ప్రభుత్వాస్పత్రిలో ఒంటికన్నుతో శిశువు జన్మించింది. పుట్టిన గంట తర్వాత మృతిచెందింది. జన్యుపరమైన లోపాలు కారణమని వైద్యులు చెబుతున్నారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా చెన్నూరులో చోటుచేసుకుంది.

Birth of a strange baby in a government hospital at chennur mancherial
ప్రభుత్వాస్పత్రిలో వింత శిశువు జననం

By

Published : Aug 8, 2020, 8:56 PM IST

ప్రభుత్వాస్పత్రిలో వింత శిశువు జననం

మంచిర్యాల జిల్లా చెన్నూరు ప్రభుత్వాస్పత్రిలో ఓ మహిళ వింత శిశువుకి జన్మనిచ్చింది. కోటపల్లి మండలం లింగన్నపేటకు చెందిన మహిళకు.. ఒంటికన్నుతో మగశిశువు పుట్టినట్లు వైద్యులు తెలిపారు.

పుట్టిన గంట తర్వాత... శిశువు మృతి చెందినట్లు వెల్లడించారు. జన్యుపరమైన లోపాల కారణంగా... వింత ఆకారంలో శిశువు జన్మించాడని వైద్యులు ధృవీకరించారు.

ఇదీ చూడండి :'సీఎం రిలీఫ్ ఫండ్ నిధులపై లెక్కలు చెప్పాలి'

ABOUT THE AUTHOR

...view details