తెలంగాణ

telangana

ETV Bharat / state

'బెల్లంపల్లి నియోజకవర్గంలో భద్రత కట్టుదిట్టం' - ఎన్నికల భద్రత కట్టదిట్టం

బెల్లంపల్లి నియోజకవర్గంలో లోక్​సభ ఎన్నికలకు భద్రతను కట్టుదిట్టం చేశామన్నారు ఏసీపీ బాలు జాదవ్​. ప్రజలు, రాజకీయ పార్టీల నేతలు ఎన్నికలు శాంతియుతంగా జరిగేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

'బెల్లంపల్లి నియోజకవర్గంలో భద్రత కట్టుదిట్టం'

By

Published : Apr 2, 2019, 10:19 AM IST

అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే లోక్​సభ ఎన్నికలను సజావుగా నిర్వహిస్తామని బెల్లంపల్లి ఏసీపీ బాలు జాదవ్ అన్నారు. ఈసారి 16 పోలింగ్ కేంద్రాలు పెరిగాయన్నారు. 222 కేంద్రాల్లో పటిష్ట భద్రతకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కేంద్ర బలగాలు ఇప్పటికే నియోజక వర్గానికి చేరుకున్నాయన్నారు. శాంతి భద్రతలకు భంగం కల్గించే వారిని బైండోవర్​ చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు, రాజకీయ పార్టీల నాయకులు ఎన్నికలకు సహకరించాలని కోరారు.

'బెల్లంపల్లి నియోజకవర్గంలో భద్రత కట్టుదిట్టం'

ABOUT THE AUTHOR

...view details