తెలంగాణ

telangana

ETV Bharat / state

మంచిర్యాలలో బతుకమ్మ చీరల పంపిణీ - SAREES

మంచిర్యాల జిల్లా కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే దివాకర్ రావు, పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

మంచిర్యాలలో బతుకమ్మ చీరల పంపిణీ

By

Published : Sep 23, 2019, 1:16 PM IST

పేదింటి ఆడపడుచుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం మంచిర్యాల జిల్లా కేంద్రంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా స్థానిక ఎమ్మెల్యే దివాకర్ రావు, పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ హాజరయ్యారు. హిందూ సంప్రదాయం ప్రకారం రాష్ట్ర ప్రజలు అంగరంగ వైభవంగా జరుపుకునే బతుకమ్మ, దసరా పండగలను పేద మహిళలు ఘనంగా జరుపుకోవాలనే చీరలు పంపిణీ చేస్తున్నట్లు ప్రజాప్రతినిధులు తెలిపారు.

మంచిర్యాలలో బతుకమ్మ చీరల పంపిణీ

ABOUT THE AUTHOR

...view details