మంచిర్యాల జిల్లా మందమర్రిలోని సింగరేణి మహిళా కళాశాలలో షీటీంలు పనితీరుపై మందమర్రి పోలీసుల ఆధ్వర్యంలో సీఐ మహేష్ విద్యార్థినీ విద్యార్థులకు అవగాహన కల్పించారు. మహిళల రక్షణ కోసం షీ టీంలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఎవరైనా ఆకతాయిలు మహిళల పట్ల దురుసుగా ప్రవర్తిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని సీఐ సూచించారు.
మహిళా కళాశాలలో షీటీంల పనితీరుపై అవగాహన - మహిళా కళాశాలలో షీటీంల పనితీరుపై అవగాహన
షీటీంల పనితీరుపై మంచిర్యాల జిల్లా మందమర్రిలోని సింగరేణి మహిళా కళాశాలలో సీఐ మహేష్ విద్యార్థినీ విద్యార్థులకు అవగాహన కల్పించారు.
మహిళా కళాశాలలో షీటీంల పనితీరుపై అవగాహన