మంచిర్యాలలోని కేంద్రీయ విద్యాలయ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ భారతీ హోళీకేరీ క్రీడా పోటీలను ప్రారంభించారు. విద్యార్థులకు ఖోఖో, పరుగు పందెం, వాలీబాల్, కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతి కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
మంచిర్యాల కేంద్రీయ విద్యాలయ వార్షికోత్సవ వేడుకలు - annual sports day celebrations in kendreya vidyalaya manchirial
మంచిర్యాల కేంద్రీయ విద్యాలయ వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థులకు క్రీడాపోటీలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథగా హాజరైన జిల్లా కలెక్టర్ భారతి హోళీ కేరి పోటీలను ప్రారంభించారు.
మంచిర్యాల కేంద్రీయ విద్యాలయ వార్షికోత్సవ వేడుకలు
పాఠశాలలో ఆటల పోటీలను చూస్తే తన బాల్యం గుర్తుకు వచ్చిందని కలెక్టర్ హోళీకేరీ సంతోషం వ్యక్తం చేశారు. గెలుపోటములు ముఖ్యం కాదని ప్రతి ఒక్కరూ ఏదొక విభాగంలో ప్రతిభకలిగి ఉండాలని సూచించారు.
ఇదీ చూడండి: కోట వైభవం భళా... సౌకర్యాలకై విలవిల