మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో ఏర్పాటు చేసిన గణనాథున్ని చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ దర్శించుకున్నారు. వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండపం వద్ద ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను ఆసక్తిగా తిలకించారు. వినాయకుని ఆశీస్సులతో మందమర్రి పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
మంచిర్యాల జిల్లాలో గణనాథున్ని దర్శించుకున్న ఎమ్మెల్యే - మంచిర్యాల జిల్లా
మంచిర్యాల జిల్లాలో ఏర్పాటు చేసిన గణనాథున్ని చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ దర్శించుకున్నారు.
మంచిర్యాల జిల్లాలో గణనాథున్ని దర్శించుకున్న ఎమ్మెల్యే