లాటరీ పద్ధతిలో మద్యం షాపుల కేటాయింపు - allotment of liquor shops
మద్యం షాపు టెండర్లకు లాటరీ పద్ధతి ద్వారా మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళీ కేరి ఎంపికలు చేస్తున్నారు.
లాటరీ పద్ధతి ద్వారా మద్యం షాపుల కేటాయింపు
మంచిర్యాల జిల్లాలోని 69 మద్యం షాపు టెండర్లను లాటరీ పద్ధితి ద్వారా ఎంపిక చేస్తున్నారు. ఈ ప్రక్రియకు గానూ 1190 మంది దరఖాస్తులు చేశారు. జిల్లా కేంద్రంలోని పద్మనాయక గార్డెన్లో కలెక్టర్ భారతి హోళీ కేరి ఆధ్వర్యంలో నూతన మద్యం పాలసీ 2019-21 లాటరీ పద్ధతిలో షాపులను కేటాయిస్తున్నారు. మద్యం దుకాణాలకు దరఖాస్తులు చేసుకున్న ఆశావాహులు లాటరీ పద్ధతిని ఆసక్తితో తిలకిస్తున్నారు.
Last Updated : Oct 18, 2019, 1:00 PM IST