తెలంగాణ

telangana

ETV Bharat / state

అమ్మాయి ప్రేమించాలని వేధిస్తోందని కిరోసిన్​ పోసుకుని కాలిపోయాడు - latest crime news

మైనర్​ బాలిక తల్లిదండ్రులు పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారని ఓ యువకుడు అదే స్టేషన్​ ముందు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన మంచిర్యాలలో చోటుచేసుకుంది.

a young boy suicide attempt in manchiryala
పోలీస్‌స్టేషన్ ముందు యువకుడి ఆత్మహత్యాయత్నం

By

Published : Mar 9, 2020, 7:54 PM IST

మంచిర్యాల పోలీస్‌స్టేషన్ ముందు సాగర్​ అనే యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. పట్టణంలోని సున్నం బట్టివాడలోని ఓ మైనర్ బాలిక తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్​లో సాగర్​పై ఫిర్యాదు చేశారు. అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

మైనర్ బాలికే తనని ప్రేమించాలని వేధిస్తోందని బాధిత యువకుడు ఆరోపిస్తూ పీఎస్‌కు ముందు పెట్రోల్ పోసుకుని బలవన్మరణానికి యత్నించాడు .అతనికి తీవ్ర గాయాలు కావడం వల్ల ఆస్పత్రికి తరలించారు.

పోలీస్‌స్టేషన్ ముందు యువకుడి ఆత్మహత్యాయత్నం

ఇదీ చూడండి:సినిమాలో విలన్లు ఐఫోన్​ అందుకే వాడరట

ABOUT THE AUTHOR

...view details