మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలోని కల్యాణికని ఉపరితల గని ఆవరణలో హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. సింగరేణి ఫైనాన్స్ డైరెక్టర్ బలరాం ముఖ్య అతిథిగా హాజరై... కార్యక్రమాన్ని ప్రారంభించారు. బలరాం ఒక్కడే స్వయంగా 360 మొక్కలు నాటి కార్మికుల్లో స్ఫూర్తి నింపారు. కోటి మొక్కలను నాటే లక్ష్యంతో సింగరేణి సిబ్బంది కృషి చేయాలని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణలో సింగరేణి ముందు ఉంటుందని నిరూపించాలని బలరాం సూచించారు.
ఒకేరోజు 360 మొక్కలు నాటిన సింగరేణి ఫైనాన్స్ డైరెక్టర్ - HARITHAHARAM PROGRAM UPDATES IN TELANGAN
ఒక్కడే... అదీ ఒక్కరోజే... 360 మొక్కలు నాటి అందరిలో ఉత్సాహం నింపారు. ఆయనెవరో కాదు సింగరేణి ఫైనాన్స్ డైరెక్టర్ బలరాం. మందమర్రి ఏరియాలోని ఉపరితర గని ఆవరణతో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో పాల్గొని సిబ్బందికి పలు సూచనలు చేశారు.

360 PLANTS PLANTED SINGARENI FINANCE DIRECTOR BALARAM IN ONE DAY
ఒకేరోజు 360 మొక్కలు నాటిన సింగరేణి ఫైనాన్స్ డైరెక్టర్