తెలంగాణ

telangana

ETV Bharat / state

కోటపల్లిలో అక్రమంగా తరలిస్తున్న కలప సీజ్ - తెలంగాణ తాజా వార్తలు

మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో అక్రమంగా తరలిస్తున్న టేకు కలపను అటవీ అధికారులు పట్టుకున్నారు. సుమారు 1,52,000 విలువైన కలపను స్వాధీనం చేసుకున్నారు.

కోటపల్లిలో అక్రమంగా తరలిస్తున్న కలప సీజ్
కోటపల్లిలో అక్రమంగా తరలిస్తున్న కలప సీజ్

By

Published : Aug 2, 2020, 7:19 PM IST

అక్రమంగా తరలిస్తున్న టేకు కలపను మంచిర్యాల జిల్లా కోటిపల్లి మండలం పారుపల్లి వద్ద అటవీ అధికారులు పట్టుకున్నారు. ​టాటా ఏస్​ వాహనంలో కలపను తరలిస్తుండగా సోదాలు నిర్వహించి స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ విలువ సుమారు రూ.1,52,000 ఉంటుందని అటవీశాఖ అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి :పీఎస్​కు వచ్చే ఫిర్యాదు పేపర్లను ఇస్త్రీ చేస్తున్న పోలీసులు

ABOUT THE AUTHOR

...view details