మహిళా సంక్షేమం కోసమే - telangana
దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళల సంక్షేమం కోసం ప్రత్యేక పథకాలను ప్రవేశపెట్టారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా పరిషత్ మైదానంలో నిర్వహించిన వేడుకలకు మంత్రి హాజరయ్యారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలలో మంత్రి
ఇవీ చదవండి:అందుకే డేటా కేసు...