నాగర్ కర్నూల్ జిల్లా శేరిఅప్పారెడ్డి పల్లికి చెందిన చల్లా వంశీచంద్‌రెడ్డి 2014 కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2018 ఎన్నికల్లో పోటీచేసి ఓటమిపాలయ్యారు. ప్రసుత్తం పీసీసీ కార్యదర్శిగా, కాంగ్రెస్ మహారాష్ట్ర బాధ్యుడిగా ఉన్నారు.
కాంగ్రెస్ అభ్యర్థిగా చల్లా వంశీచంద్‌రెడ్డి నామినేషన్ - ఎంపీ
మహబూబ్‌నగర్ కాంగ్రెస్ అభ్యర్థిగా వంశీ చంద్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. పట్టణంలోని పలు దేవాలయాల్లో పూజలు చేసిన అనంతరం నామపత్రాలు సమర్పించారు.
వంశీచంద్‌రెడ్డి నామినేషన్
ఇవీ చూడండి:దొంగ అనే నిందమోయలేక రైలు కింద పడి ఆత్మహత్య