మహబూబ్నగర్ పురపాలిక ఛైర్మన్ పదవి ఎవరికి వరిస్తుందని ఎన్నికల సమయం నుంచే సాగుతోంది. అందులో ఐదో వార్డు నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన వనజ పేరు కూడా ఉంది.
మహబూబ్నగర్ ఛైర్మన్ పదవిపై తెరాస నేత అసమ్మతి - disagrees with Mahabubnagar municipal chairman designatory
మహబూబ్నగర్ పురపాలిక ఛైర్పర్సన్ ఎన్నిక జరుగుతుండగా ఐదో వార్డు నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన వనజ కౌన్సిల్ మధ్యలోంచి వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది.
![మహబూబ్నగర్ ఛైర్మన్ పదవిపై తెరాస నేత అసమ్మతి trs leaders disagrees with Mahabubnagar municipal chairman designatory](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5867086-thumbnail-3x2-asammathi.jpg)
మహబూబ్నగర్ ఛైర్మన్ పదవిపై తెరాస నేత అసమ్మతి
అయితే ఊహించని విధంగా కౌన్సిల్ హాల్లో మున్సిపల్ ఛైర్మన్గా కేసీ నర్సింహులు పేరును ప్రకటించగా ఆమె ఖంగుతిన్నారు. అధికారులపై అసమ్మతి చూపిస్తూ కౌన్సిల్ హాల్ నుంచి ఆమె నిష్క్రమించడం చర్చనీయాంశమైంది.
మహబూబ్నగర్ ఛైర్మన్ పదవిపై తెరాస నేత అసమ్మతి
ఇవీ చూడండి: ఆశ్చర్యం: చనిపోయిన వ్యక్తి.. కొన్నిరోజులకు బతికొచ్చాడు!