మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని కోయిల్ సాగర్ జలాశయంలో అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతదేహం లభ్యమయింది. మృతుడు నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం తిమ్మారెడ్డిపల్లికి చెంది శంకర్ నాయక్‌గా గుర్తించారు. స్థానికుల సమాచారంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమిక విచారణలో భాగంగా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.
కోయిల్‌సాగర్ జలాశయంలో మృతదేహం లభ్యం - The body is found in the Koil Sagar reservoir
ద్విచక్రవాహనంపై ఇంటి నుంచి బయలుదేరాడు. వారం రోజుల తర్వాత కోయిల్ సాగర్ జలాశయంలో అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కోయిల్‌సాగర్ జలాశయంలో మృతదేహం లభ్యం
కోయిల్‌సాగర్ జలాశయంలో మృతదేహం లభ్యం
ఇవీ చూడండి: 'అప్రమత్తంగానే ఉన్నాం.. ఆందోళన చెందకండి'