తెలంగాణ

telangana

ETV Bharat / state

ఓవైపు కార్మికుల సమ్మె..మరోవైపు అద్దె బస్సుల టెండర్లు - government take tenders for private busses

ఆర్టీసీ కార్మికులు తమ సమస్యలను పరిష్కించాలని డిమాండ్‌ చేస్తూ 18 రోజులుగా సమ్మె చేస్తుంటే... ప్రభుత్వం మాత్రం అద్దె బస్సులకు టెండర్ల ప్రక్రియ పూర్తి చేసింది.

ఓవైపు కార్మికుల సమ్మె..మరోవైపు అద్దె బస్సుల టెండర్లు

By

Published : Oct 22, 2019, 9:20 AM IST

ఓ వైపు కార్మికులు అద్దె బస్సులను వద్దంటూ ఆందోళనలు చేస్తుంటే... మరోవైపు ప్రభుత్వం అద్దె బస్సుల టెండర్ల ప్రక్రియ నిర్వహించింది. ఈ నెల 15న టెండర్లకు నోటిఫికేషన్‌ను జారీ చేయగా.. నిన్న స్వీకరించారు. మహబూబ్‌నగర్‌ రిజీయన్‌ పరిధిలోని 9 డిపోలకు సంబంధించిన టెండర్లను అధికారులు స్వీకరించారు. నిర్దేశించిన 51 బస్సులకు రెండు వేలకు పైగా దరఖాస్తులు దాఖలయ్యాయి. ఊహించని విధంగా దరఖాస్తులు రావడంతో అధికారులు టెండర్ల ప్రక్రియ అర్ధరాత్రి వరకు కొనసాగించారు.

ఓవైపు కార్మికుల సమ్మె..మరోవైపు అద్దె బస్సుల టెండర్లు

ABOUT THE AUTHOR

...view details