ఉద్యమనేతకు పట్టం - mla srinivas gowd
ఉద్యోగంవీడి రాజకీయాల్లో చేరిన శ్రీనివాసగౌడ్ తన పాలనాదక్షతతో అధిష్ఠానం మన్ననలు పొందారు. అధినేత తనపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకొని తొలిసారి కేసీఆర్ మంత్రివర్గంలో చోటు సంపాదించారు.
![ఉద్యమనేతకు పట్టం](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2488228-133-2697da47-7ded-44a5-880d-fce5c092e2e7.jpg)
మంత్రిగా శ్రీనివాస్‌గౌడ్
మంత్రిగా శ్రీనివాస్‌గౌడ్
Last Updated : Feb 19, 2019, 3:45 PM IST