తెలంగాణ

telangana

ETV Bharat / state

మూడు గంటల్లో రైల్వే అండర్ పాస్​ పూర్తి - rub and rob works completeat venkataiah palli gate

మహబూబ్​నగర్​ జిల్లా వెంకటయ్యపల్లి గేట్​ వద్ద రైల్వే అండర్​ పాస్​ నిర్మించారు. మూడు గంటల్లో పనులు పూర్తి చేసి రైళ్ల రాకపోకలు పునరుద్ధిరించారు.

మూడు గంటల్లో రైల్వే అండర్ పాస్​ పూర్తి
మూడు గంటల్లో రైల్వే అండర్ పాస్​ పూర్తి

By

Published : Jan 7, 2020, 11:27 PM IST

రైల్వే గేట్ల రహిత రవాణా వ్యవస్థ నిర్మాణంలో భాగంగా రైల్వే, జాతీయ, రాష్ట్ర రోడ్డు రవాణా సంయుక్తంగా... ఆర్​యూబీ, ఆర్​ఓబీ నిర్మాణం పనులు కొనసాగిస్తున్నారు. మహబూబ్​నగర్ జిల్లా దేవరకద్ర మండలం వెంకటయ్యపల్లి 71ఈ గేట్​ వద్ద అండర్​ పాస్​ను మూడు గంటల్లో పూర్తిచేసి... రైళ్ల రాకపోకలను పునరుద్ధిరించారు.

మహబూబ్​నగర్ నుంచి దేవరకద్ర మధ్య రైళ్ల రాకపోకలు నిలిపివేసి... 150 టన్నుల శక్తి సామర్థ్యం ఉన్న మూడు క్రీమ్​లను ఉపయోగించి ఇంజినీరింగ్​ అధికారుల సమక్షంలో సుమారు వందమంది కార్మికులు పనులు చేశారు.

మూడు గంటల్లో రైల్వే అండర్ పాస్​ పూర్తి

ఇదీ చూడండి: దృశ్యం ఇక అపూర్వం- 8కే తెరతో అదిరే టీవీలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details