మహబూబ్‌నగర్ జిల్లా 41వ వార్డులోని 198వ పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్ నిర్వహించనున్నారు. టెండర్ ఓట్లు నమోదైన కారణంగా రీపోలింగ్‌కు జిల్లా ఎన్నికల అధికారి ఆదేశించారు. టెండర్ ఓట్లు పడటంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 5గురు అధికారులను సస్పెన్షన్ చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి ఉత్వర్వులు జారీ చేశారు. ఇందులో పీవో, ఏపీవో, ముగ్గురు ఓపీవోలు సస్పెన్షన్‌కు గురయ్యారు.
మహబూబ్‌నగర్‌లో రీపోలింగ్... ఐదుగురి సస్పెన్షన్ - Repolling in Mahabubnagar ...

మహబూబ్‌నగర్‌లో రీపోలింగ్... ఐదుగురి సస్పెన్షన్
12:52 January 23
మహబూబ్‌నగర్‌లో రీపోలింగ్... ఐదుగురి సస్పెన్షన్
మహబూబ్‌నగర్‌లో రీపోలింగ్... ఐదుగురి సస్పెన్షన్
Last Updated : Jan 23, 2020, 1:57 PM IST