తెలంగాణ

telangana

ETV Bharat / state

ఫాస్ట్ ట్రాక్'​ కోర్టుతో సత్వర న్యాయం - quick justice for disha for establish fast track court

'ఫాస్ట్ ట్రాక్'​ కోర్టు ఏర్పాటుతో సత్వర న్యాయం జరుగుతుందని ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అనంతరెడ్డి అన్నారు.

quick justice for disha for establish fast track court
ఫాస్ట్ ట్రాక్'​ కోర్టుతో సత్వర న్యాయం

By

Published : Dec 5, 2019, 12:08 PM IST

మహబూబ్​నగర్ మొదటి అదనపు జిల్లా సెషన్స్ న్యాయస్థానాన్ని 'ఫాస్ట్ ట్రాక్' కోర్టుగా పరిగణించాలని రాష్ట్ర న్యాయ శాఖ కార్యదర్శి సంతోష్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటుతో దిశ కేసు విచారణ వేగవంతంగా జరుగుతుందని ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అనంతరెడ్డి అన్నారు.

వరంగల్ కేసులో 56 రోజుల్లోనే..

గతంలో వరంగల్​లో జరిగిన ఘటనకు 'ఫాస్ట్ ట్రాక్' కోర్టును ఏర్పాటు చేయగా.. విచారణ చేపట్టిన న్యాయస్థానం.. 56 రోజుల్లో నిందితుడికి శిక్ష ఖరారు చేసింది.

ఫాస్ట్ ట్రాక్'​ కోర్టుతో సత్వర న్యాయం

ఇవీచూడండి: ఫిర్యాదు అందిన వెంటనే - జీరో ఎఫ్ఐఆర్ నమోదు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details