మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలో ప్రతి సంవత్సరం ఆషాడమాసంలో నిర్వహించే పోచమ్మ బోనాల ఉత్సవాలను లాక్ డౌన్ కారణంగా వాయిదా వేసి మంగళవారం నిర్వహించారు.
దేవరకద్రలో ఘనంగా పోచమ్మ తల్లి బోనాలు - దేవరకద్రలో ఘనంగా పోచమ్మ తల్లి బోనాలు
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర పట్టణ వాసుల ఆరాధ్య గ్రామ దేవత పోచమ్మ తల్లి బోనాల మహోత్సవాన్ని కొవిడ్ నిబంధనలు పాటిస్తూ.. భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కురుమ యాదవులు అమ్మవారికి.. అంబలిని నైవేద్యంగా సమర్పించారు.
దేవరకద్రలో ఘనంగా పోచమ్మ తల్లి బోనాలు
కరోనా నిబంధనలు పాటిస్తూ పూజలు చేశారు. కురుమ యాదవులు అమ్మవారికి.. అంబలిని నైవేద్యంగా సమర్పించారు. అనంతరం గ్రామ పెద్దల సమక్షంలో పెద్ద బోనం కుండను అమ్మవారికి తొలి బోనంగా ఇచ్చారు.