దేహదారుఢ్య పరీక్షల ఏర్పాట్లు పరిశీలన
అభ్యర్థులు వారికి కేటాయించిన తేదీల్లో మాత్రమే పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది. దేహదారుఢ్య పరీక్షల్లో ఈసారి పోలీసు అధికారులు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. సెన్సర్లు, చిప్‌లు, సీసీ కెమెరాల ద్వారా పారదర్శకంగా ప్రక్రియ నిర్వహించేందుకు పటిష్ఠ చర్యలు చేపట్టారు.