మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో పోలీసులు శాంతి సమావేశం ఏర్పాటు చేశారు. మొహర్రం, వినాయక చవితి ఒకే వారంలో వస్తుంన్నందున ఎటువంటి అల్లర్లు చోటుచేసుకోకుండా ఉండాలని ఇరువర్గాల ప్రజలకు సూచించారు. ఉత్సవ ర్యాలీ వేడుకల్లో డీజేలకు అనుమతి లేదని సీఐ పాండురంగారెడ్డి సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
"శాంతి యుతంగా వినాయక చవితి- మొహర్రం వేడుకలు జరగాలి" - police
వినాయక చవితి ఉత్సవాలు - మొహర్రం పండుగ ఒకే వారంలో వస్తున్నందున అల్లర్లు జరగకుండా ఉండాలని పోలీసులు ఇరువర్గాల మధ్య శాంతి సమావేశం ఏర్పాటు చేశారు.
"శాంతి యుతంగా వినాయక చవితి- మొహర్రం వేడుకలు జరగాలి"