మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో పక్షవాతం వచ్చిన మహిళ ఓటు వేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది. నడచేందుకు కాళ్లు సహకరించకపోయినప్పటికీ... బంధువుల సహకారంతో ఆటోలో పోలింగ్ కేంద్రానికి వచ్చింది. అనంతరం వీల్ ఛైర్లో కూర్చోబెట్టి ఓటు వేయించారు.
పక్షవాతం ఉన్నా ఓటేసి ఆదర్శంగా నిలిచిన మహిళ