తెలంగాణ

telangana

ETV Bharat / state

కారు బోల్తా... ఒకరి మృతి, ముగ్గురికి గాయాలు - one man died three men injured

కారు బోల్తా కొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా... ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. రంగారెడ్డి జిల్లా బూర్గుల గేట్​ వద్ద ఈ ప్రమాదం జరిగింది.

కారు బోల్తా... ఒకరి మృతి, ముగ్గురికి గాయాలు

By

Published : Nov 19, 2019, 11:49 PM IST

రంగారెడ్డి జిల్లా షాదనగర్ సమీపంలో... బూర్గుల గేట్ వద్ద 44వ నంబర్ జాతీయ రహదారిపై కారు బోల్తా పడింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్​ కూకట్​పల్లికి చెందిన అబ్దుల్లా బీన్​ ఖలీం, అబ్దుల్​ అజీజ్​, ఆఫ్రోజ్​, సమద్​ పాలమూరు జిల్లా జడ్చర్లకు వెళ్తుండగా... బూర్గుల గేట్​ వద్ద లారీని ఓవర్​టేక్​ చేయబోయి కారు బోల్తా కొట్టింది. అబ్దుల్లా బిన్ కలీమ్ అక్కడికక్కడే మరణించగా.. మిగతా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

కారు బోల్తా... ఒకరి మృతి, ముగ్గురికి గాయాలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details