పర్యావరణ, అటవీశాఖ వ్యవహారశైలిపై ఎన్జీటీ ఆగ్రహం - పాలమూరు ప్రాజెక్టు వార్తలు
18:01 September 27
పర్యావరణ, అటవీశాఖ వ్యవహారశైలిపై ఎన్జీటీ ఆగ్రహం
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో పర్యావరణ, అటవీశాఖ వ్యవహారశైలిపై ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. తప్పులు జరిగితే రెగ్యులేటరీ బాడీ ఎందుకు స్పందించలేదని పేర్కొంది. చర్యలకు ఆదేశించేంత వరకూ అధికారుల్లో చలనం రాదా అని ప్రశ్నించింది. ప్రాజెక్టుపై అక్టోబర్ 1 లోగా నివేదిక ఇవ్వాలని కేఆర్‌ఎంబీ, అటవీ, పర్యావరణశాఖకు ఎన్జీటీ ఆదేశించింది.
ఇదీ చూడండి:palamuru:పాలమూరు- రంగారెడ్డి పనులు జరుగుతున్నాయని ఎన్జీటీకి నివేదిక