మహబూబ్నగర్ జిల్లాలో ఎస్టీ జాతీయ కమిషన్ పర్యటించింది. రాజపూర్ మండలంలోని సింగమ్మగూడ తండాలో షెడ్యూల్ తెగల సంక్షేమంలో భాగంగా కేంద్ర రాష్ట్ర, ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాలు... వాటి అమలు తీరుతెన్నులపై ఎస్టీ జాతీయ కమిషన్ ఛైర్మన్ నందకుమార్తో పాటు సభ్యులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎస్టీల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశ ప్రవేశపెట్టిన పథకాలు అందేవిధంగా జిల్లా పాలనా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
జిల్లా అధికారులతో ఎస్టీ జాతీయ కమిషన్ సమీక్ష - జిల్లా అధికారులతో ఎస్టీ జాతీయ కమిషన్ సమీక్ష
క్షేత్రస్థాయిలో ఆదివాసీ గిరిజనులు, చెంచులు ఎదుర్కొంటున్న సమస్యలపై వాటి పరిష్కారానికి చేపడుతున్న చర్యలపై ఎస్టీ జాతీయ కమిషన్ ఛైర్మన్ నందకుమార్ జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు.
జిల్లా అధికారులతో ఎస్టీ జాతీయ కమిషన్ సమీక్ష