మహబూబ్‌నగర్ జిల్లా కోర్టు సముదాయంలో జిల్లా న్యాయసేవ అధికార సంస్థ ఆద్వర్యంలో జాతీయ లోక్ అదాలత్‌ను సీనియర్ సివిల్ జడ్జ్ జస్టిస్ చంద్రశేఖర్ ప్రారంభించారు. పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించేందుకు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. లోక్ అదాలత్‌ల ద్వారా పరిష్కారమైన కేసుల్లో అప్పీలుకు అవకాశం లేదని... పూర్తి స్థాయిలో వివాదాలు సమసిపోతాయని అన్నారు. జిల్లాలో నాలుగు ప్రత్యేక బెంచ్‌లను ఏర్పాటు చేసి... కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
మహబూబ్‌నగర్‌లో జాతీయ లోక్ అదాలత్
పెండింగ్‌లో ఉన్న కేసులు సత్వరమే పరిష్కరించేందుకు జాతీయ లోక్ అదాలత్‌లను ఉపయోగించుకోవాలని మహబూబ్‌నగర్ జిల్లా సీనియర్ సివిల్ జడ్జి జస్టిస్ చంద్రశేఖర్ అన్నారు.
జాతీయ లోక్ అదాలత్