తెలంగాణ

telangana

ETV Bharat / state

లోబర్చుకోవాలనుకున్నాడు... హత్య చేశాడు... - murder-at-jadcharla

ఫేస్​బుక్​ ద్వారా స్నేహం అన్నాడు. ఎక్కడైనా కలుద్దాం అన్నాడు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి లోబర్చుకునే ప్రయత్నం చేశాడు. ఆమె ప్రతిఘటించడంతో బండరాయితో మోది హత్య చేశాడు.

లోబర్చుకోవాలనుకున్నాడు... హత్య చేశాడు...

By

Published : Aug 29, 2019, 9:25 AM IST

Updated : Aug 29, 2019, 4:03 PM IST

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన మైనర్ బాలిక కేంద్రీయ విద్యాలయంలో పదో తరగతి చదువుతోంది. ఈనెల 26 నుంచి ఆమె కనిపించలేదంటూ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల ద్వారా నిందితుడిని గుర్తించారు. ఫేస్​బుక్​ ద్వారా పరిచయమైన నవీన్​రెడ్డి ఆ బాలికను కారులో ఎక్కించుకుని వెళ్లాడు. రహదారి దగ్గర శంకర్​పల్లి తండాకు తీసుకెళ్లి లోబర్చుకునే ప్రయత్నం చేశాడు. ఆమె ప్రతిఘటించడంతో హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడు హయత్​నగర్​కు చెందిన వాడిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

లోబర్చుకోవాలనుకున్నాడు... హత్య చేశాడు...
Last Updated : Aug 29, 2019, 4:03 PM IST

ABOUT THE AUTHOR

...view details